చిరంజీవి గ్రేస్, శ్రీదేవి(Sridevi) గ్లామర్, రాఘవేంద్రరావు టేకింగ్ సినిమాను ఎవరెస్ట్ కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా శ్రీదేవి వెండితెరపై చూసిన జనాలు... దేవకన్యలు నిజంగానే ఇలానే ఉంటారేమో అన్న భావన కలిగించారు. ఆ సినిమా తర్వాత శ్రీదేవి క్రేజ్ మరింతగా పెరిగింది. అయితే అప్పటికే శ్రీదేవి సౌత్ ఇండియా సూపర్ స్టార్. బాలీవుడ్ లో కూడా చిత్రాలు చేస్తున్నారు.