శ్రీకాంత్ కు 1997లో ఊహతో వివాహామైంది. గతనెల జనవరి 20న వీరి 25వ వివాహా వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ తన ఫ్యామిలీతో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా పలు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలో భార్య ఊహ, కొడుకు రోషన్, రోహన్, కూతురు మేధా ఉన్నారు.