ఆడవారు రేప్ కు గురైన వార్తలు వింటే అన్నింటికంటే ఎక్కువగా బాధేస్తుందన్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). సమాజంపై తనకు ఉన్న అవగాహన, బాధ్యతను తెలిపే విధంగా తన ఫీలింగ్స్ ను రాశారు పవన్ కల్యాణ్. ఇన్నేళ్ల తరువాత తన రాజకీయ యాత్రకు.. తన ఫీలింగ్స్ కు సింగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎదుటి వారి బాధను చూడలేక వారి బాధను తీర్చడానికే.. సామాన్యుడిలా ప్రజా సేవలోకి వచ్చినట్టు పవర్ స్టార్ (Pawan Kalyan) చాలా సార్లు చెప్పారు.