తన కంటే పెద్దదైనా, ఆ సీనియర్‌ నటిని పెళ్లాడాలనుకున్న సల్మాన్‌.. కానీ!

Published : Aug 03, 2020, 01:12 PM IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా స్తంభించిపోయింది. ఈ ప్రభావం ఎంటర్‌టైన్మెంట్‌ ఇండస్ట్రీ మీద కూడా తీవ్ర స్థాయిలో ఉంది. సినిమాలకు సంబంధించిన షూటింగ్‌లు, రిలీజ్‌లు ప్రమోషన్‌లు ఆగిపోవటంతో సినీ అప్‌డేట్స్‌ లేకుండా పోయాయి. దీంతో అభిమానులు గతంలో వైరల్‌ అయిన ఇంట్రస్టింగ్ న్యూస్‌నే మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఆసక్తికర విషయాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్‌ పెళ్లికి సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్‌ వైరల్‌గా మారింది.

PREV
18
తన కంటే పెద్దదైనా, ఆ సీనియర్‌ నటిని పెళ్లాడాలనుకున్న సల్మాన్‌.. కానీ!

ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న సల్మాన్‌ ఖాన్‌, గతంలో చాలా ప్రేమ కథలు నడిపాడు.

28

సంగీత బిజ్లాని, సోమి అలీ, ఐశ్వర్య రాయ్ నుండి కత్రినా కైఫ్ వరకు సల్మాన్‌ గర్ల్‌ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో చాలా మందే ఉన్నారు. అయితే ఇంత మందితో ఎఫైర్స్ నడిపినా పెళ్లి మాత్రం ఎవరినీ చేసుకొలేదు సల్మాన్‌.

38

గతంలో సల్మాన్ గురించి రేఖ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. `సల్మాన్ నన్ను ఎప్పటికప్పుడు ఫాలో అయ్యేవాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనుకే వచ్చేవాడు` అని చెప్పింది. అంతేకాదు రేఖ గురించి తెలుసుకునేందుకు సల్మాన్‌ యోగా క్లాస్‌లలో కూడా చేరాడట.

48

వీరి రిలేషన్‌పై సల్మాన్‌ కూడా స్పందిచాడు. నాకు రేఖ అంటే ఎంతో పిచ్చి అన్న సల్మాన్‌, ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలన్నకున్నట్టుగా చెప్పాడు. అంతేకాదు కాదు రేఖ కారణంగానే తను ఎవరినీ పెళ్లి చేసుకోలేదని చెప్పాడు. సల్మాన్ మాత్రమే కాదు రేఖ కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటిరిగా ఉండిపోయింది.

58

సల్మాన్‌ వ్యాఖ్యలు విన్న రేఖ కూడా ఆసక్తికరంగా స్పందించింది. సల్మాన్‌ కోసమే నేను కూడా పెళ్లి చేసుకోలేదమో అని కామెంట్ చేసింది రేఖ.

68

అయితే గతంలో సల్మాన్, సంగీత బిజిలానీని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. 1994 మే 27న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు, ఆహ్వన పత్రికలు కూడా ప్రింట్‌ చేశారు. కానీ అనూహ్యంగా వారి వివాహం ఆగిపోయింది.

78

అయితే సల్మాన్ మరో అమ్మాయితో సన్నిహితంగా ఉన్న సమయంలో సంగీతకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరకటంతోనే పెళ్లి క్యాన్సిల్‌ అయినట్టుగా అప్పట్లో వార్తలు వినిపించాయి.

88

ఇక సినిమాల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రాధే సినిమాలో నటిస్తున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.  లాక్‌ డౌన్‌ సమయంలోనూ పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమ ాలు కొనసాగిస్తున్నాడు సల్మాన్‌.

click me!

Recommended Stories