ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ సోనూ సూద్ ప్రత్యక్షంగా కొంత మందికి సాయం చేయటంతో ఆయన పేరు సౌత్ లో కూడా మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో వివాదాస్పద నటి శ్రీ రెడ్డి కూడా సోనూ సూద్‌ను ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే శ్రీ రెడ్డి కూడా సోనూసూద్ సాయంపై స్పందించింది.