కోట్లాది మంది అభిమానుల పూజలు ఫలించాయి. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 77 ఏళ్ల అమితాబ్ దాదాపు 23 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. గత నెల (జూలై) 11న అమితాబ్ తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. ఆ తరువాత రెండు రోజులుకు ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్యలకు కూడా పాజిటివ్ అని తేలింది.