ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్టార్స్. ఈ సందర్భంగా అనిల్ కపూర్, సల్మాన్ ఫేవరెట్ కోస్టార్స్ లిస్ట్ చెప్పాడు. మాధురీ దీక్షిత్, ఐశ్వర్య రాయ్, కరీష్మా, కరీనా, భాగ్యశ్రీ, సోనమ్ కపూర్, కత్రినా కైఫ్ ల పేర్లు అనిల్ ప్రస్తావించాడు. అయితే ఐశ్వర్య రాయ్ పేరు చెప్పినప్పుడు ఎలాంటి రియాక్షన్ ఇవ్వని సల్మాన్, కత్రినా పేరు చెప్పినప్పుడు మాత్రం చిరునవ్వుతో రిప్లై ఇచ్చాడు.