సూట్ వేసుకొని ఉన్న నాగ్‌కు పీపీఈ కిట్‌లు ధరించిన మేకప్ ఆర్టిస్ట్‌లు మేకప్ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోతో పాటు మోడ్రన్ డ్రెస్‌లో ఉన్న నాగ్‌ను వెనకనుంచి తీసిన ఫోటోలను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు నాగ్. ఈ ఫోటోలతో పాటు `లైట్స్, కెమెరా, యాక్షన్.. తిరిగి సెట్స్ వచ్చాను వావ్` అంటూ కామెంట్ చేశాడు నాగ్. ఈ విపత్కర పరిస్థితులు మధ్య షూటింగ్ ప్రారంభించిన తొలి స్టార్ హీరో కింగ్ నాగార్జునే కావటం విశేషం.