ఐశ్వర్య రాయ్‌ను పేరు పెట్టి పిలిచినందుకు ఆమె మీడియా ప్రతినిథుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. `ఐశ్వర్య అని పిలుస్తున్నారు. ఆమె మీ క్లాస్‌మెటా..?` అంటూ వారి మీద విరుచుకుపడింది. అయితే ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది. తాజాగా లాక్ డౌన్ సమయంలో ఈ వీడియో మరోసారి సోషల్ మీడియా లో హల్ చల్ చేసింది.