సగటు భర్తలాగే వ్యవహరించిన లెజెండ్‌.. భార్యను డ్యాన్స్ చేయోద్దంటూ!

Published : Sep 07, 2020, 02:53 PM IST

ప్రపంచం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొన్ని కట్టుబాట్లు ఆలోచనలు ప్రజల మనస్సుల్లో అలాగే ఉండిపోయాయి. సాధారణ వ్యక్తులే కాదు, గ్లామర్ ప్రపంచంలో ఉన్నవారు కూడా ఒక్కోసారి సగటు వ్యక్తుల్లాగే ప్రవర్తిస్తుంటారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహామాన్‌ అలా తన భార్యతో ప్రవర్తించిన సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

PREV
19
సగటు భర్తలాగే వ్యవహరించిన లెజెండ్‌.. భార్యను డ్యాన్స్ చేయోద్దంటూ!

సమాజం ఎంత అభివృద్ధి చెందిన, ఎంతో ముందుకు పోతున్నా ఇప్పటికీ సమాజంలో మహిళల స్వేచ్ఛ విషయంలో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.

29

ముఖ్యంగా సాంప్రదాయ కుటుంబాల్లో ఈ కట్టుబాట్లు, మరీ ఎక్కువగా ఉంటున్నాయి.

39

చాలా ఏళ్ల కిందట సాంప్రదాయ కుటుంబానికి చెందిన మహిళలు పబ్లిక్‌గ్గా డ్యాన్స్ చేయటం, పాట పాడటం ఓ పాపంగా భావించేవారు.

49

అయితే ఆశ్చర్యకరంగా లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా తన భార్యను ఓ వేదిక మీద డ్యాన్స్ చేయకుండా ఆపాడు. 

59

ఓ టీవీ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన రెహమాన్‌ ఆ షోకు తన భార్యను కూడా వెంటపెట్టుకొని వచ్చాడు.

69

షోలో భాగంగా వ్యాఖ్యత వారి ప్రేమ, బంధం గురించి అడిగిన తరువాత తన భార్య గురించి చెప్పమని రెహమాన్‌ను అడిగారు. అయితే ఆ సమయంలో రెహమాన్‌ భార్య సైరా భాను ఊర్వశీ పాటను తన కోసం పాడమని రెహమాన్‌ను కోరింది.

79

రెహమాన్‌ కూడా భార్య కోసం పాటను పాడి వినిపించాడు.

89

అయితే ఆ పాటకు సైరా భాను కాలు కదిపే ప్రయత్నం చేయగా రెహమాన్‌ వద్దని వారించాడు. ఆమె భుజం తట్టి డ్యాన్స్ చేయటం ఆపాలని సైగ చేశాడు. వెంటనే షోలో టాపిక్‌ కూడా మార్చాడు.

99

సాంప్రదాయ ముస్లిం కుంటుంబాల్లో మహిళలు అందరి ముందు డ్యాన్స్ చేయటంపై ఇప్పటికీ ఆంక్షలు ఉన్నాయి. అయితే రెహమాన్‌ తన పిల్లల విషయంలో మాత్రం ఇలాంటి కట్టుబాట్లు ఏవీ పెట్టడం లేదంటున్నారు విశ్లేషకులు. 

click me!

Recommended Stories