సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేయటంతో పాటు పబ్లిక్, ప్రైవేట్ ఫంక్షన్స్‌కు తరుచూ కలిసి హాజరవుతుంటారు ప్రియాంక, నిక్. ప్రియాంక సినిమా ప్రదర్శన అయినా, నిక్ సంగీత ప్రదర్శన అయిన ఈ జంట కలిసే హాజరవుతుంటారు.