నా బాయ్‌ ఫ్రెండ్‌ను ఫింగర్‌ టిప్స్‌తో కంట్రోల్‌ చేస్తా.. సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ సెన్సేషల్ వీడియో

Published : Aug 02, 2020, 09:20 AM ISTUpdated : Aug 02, 2020, 09:23 AM IST

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో రియా టిపికల్‌ బాంబైయ్య యాసలో మాట్లాడుతోంది. తన తల్లి దండ్రులు, అన్నతమ్ములు, బాయ్‌ ఫ్రెండ్ గురించి వీడియోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

PREV
16
నా బాయ్‌ ఫ్రెండ్‌ను ఫింగర్‌ టిప్స్‌తో కంట్రోల్‌ చేస్తా.. సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ సెన్సేషల్ వీడియో

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణానికి సంబంధించిన ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముందుగా సుశాంత్ మరణానికి బాలీవుడ్‌ మాఫియా కారణం అని భావించినా తరువాత గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదన వినిపిస్తోంది.

26

ఏకంగా సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్‌ సింగ్ రియా మీద ఆరోపణలు చేయటంతో ఆయన మృతి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రియాకు సంబంధించిన సంచనల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

36

ఆ వీడియోలో రియా ముంబై టపోరీ భాషలో మాట్లాడుతోంది. తాను తన బాయ్‌ ఫ్రెండ్‌ మీద ఎలా పెత్తనం చేస్తుంది, ఎలా కంట్రోల్‌ చేస్తుందో వివరించింది. రియా తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్న ఈ వీడియో ఎలాంటి కట్స్‌ లేకుండా సింగల్‌ షాట్‌లో షూట్‌ చేసినట్టుగా అర్ధమవుతుంది.

46

వీడియో ఎక్కడ, ఎప్పుడు రికార్డ్ తెలియటం లేదు. వీడియోలో రియా టిపికల్‌ బాంబైయ్య యాసలో మాట్లాడుతోంది. తన తల్లి దండ్రులు, అన్నతమ్ములు, బాయ్‌ ఫ్రెండ్ గురించి వీడియోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

56

4 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రియా తాను తన బాయ్‌ ఫ్రెండ్ మీద ఎలా పెత్తనం చేస్తుందో, తన ఫింగర్‌ టిప్స్‌ మీద ఎలా కంట్రోల్‌ చేస్తుందో కూడా వివరించింది. అయితే రియా ఏ సందర్భంలో ఈ కామెంట్స్‌ చేసిందో గానీ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

66

సుశాంత్ ఆత్మహత్య వివాదం రోజుకో ములుపు తిరుగుతోంది. తాజాగా సుశాంత్ దగ్గర గతంలో పనిచేసిన ఓ వ్యక్తి రియా చక్రవర్తే తనను పనిలో నుంచి తొలగించిందని చెప్పాడు. అంతే కాదు రియా పరిచయం కావడానికి ముందు సుశాంత్‌కు సంబంధించిన ఖర్చులు కూడా తానే చూసేవాడినని కానీ రియా వచ్చాకా..? తనను ఆ బాద్యతల నుంచి తప్పించిందని చెప్పాడు.

Video link: https://www.youtube.com/watch?v=-kQZYIVggII&feature=emb_title

click me!

Recommended Stories