చిన్నతనం నుంచి గుంజన్ పైలెట్ కావాలని కలలు కనటం, ఆ ప్రయాణంలో ఆమెకు ఎదురైన సమస్యలు. తరువాత ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ కావటం, అక్కడ మహిళలకు ప్రత్యేక గదులు, టాయిలెట్‌లు లేకపోవటం లాంటి సమస్యల ఇలా ఆమె జీవితంలో ఎదురైన ప్రతీ అంశాన్ని సినిమాలో అద్భుతంగా చూపించారు. ఎమోషనల్ జర్నీలా సాగే ఈ సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్‌లోనూ చూపించారు చిత్రయూనిట్.