కేవలం 5 వ రోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.8 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా 5 రోజుల్లో నైజాం ఏరియా షేర్ 22 కోట్లు దాటింది. సీడెడ్ లో 13 కోట్లు, ఉత్తరాంధ్రలో 8.5 కోట్లు రాబట్టింది. గుంటూరులో 5.5, కృష్ణలో 4.45 కోట్ల షేర్ వసూలు చేసింది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో 10.5 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక, ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది.