హాఫ్ శారీలో విష్ణుప్రియా అందాల దుమారం.. నడుము మడతలు, క్లీవేజ్ షోతో రచ్చరంభోలా

First Published | Nov 19, 2023, 7:43 PM IST

యాంకర్ విష్ణుప్రియ వరుస ఫొటోషూట్లతో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చినా గ్లామర్ ట్రీట్ తో మతులు పోగొడుతోంది. తన స్టిల్స్ తో మైమరిపిస్తోంది. 

ప్రస్తుతం నటిగా అవకాశాలు అందుకుంటోంది యంగ్ బ్యూటీ విష్ణుప్రియా (Vishnupriya Bhimeneni) . మరోవైపు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటోంది. ఇక కమర్షియల్ ఫొటోషూట్లు కూడా చేస్తూ అదరగొడుతోంది. 

విష్ణు ప్రియా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. 


ఇప్పటికే వరుసగా ప్రియా తన గ్లామర్ ఫొటోలతో నెట్టింట రచ్చరచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ట్రెడిషనల్ వేర్ అయినా.. ట్రెండీ వేర్ అయినా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ట్రీట్ తో మంత్రముగ్ధులను చేస్తోంది.

తాజాగా విష్ణుప్రియ బ్యూటీఫుల్ హాఫ్ శారీలో అదరగొట్టింది. సంప్రదాయ దుస్తుల్లో  మెరిసినా గ్లామర్ మెరుపులతో మంత్రముగ్ధులను చేసింది. క్యూట్ ఫోజులతో యంగ్ బ్యూటీ చూపుతిప్పుకోకుండా చేసింది. 
 

హాఫ్ శారీలో అందాల ప్రదర్శనతో అదరగొట్టింది. నడుము మడతలు, క్రేవేజ్ షోతో మతులు పోగొట్టింది. మత్తెక్కించే ఫోజులిస్తూ కెమరా ముందు అందాల మెరుపులు మెరిపించింది. నిషా కళ్లతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. 

గ్లామర్ మెరుపులు, మత్తు ఫోజులతో విష్ణుప్రియా నెటిజన్లను తనవైపు తిప్పుకుంది. కిర్రాక్ స్టిల్స్ ఇస్తూనే సంప్రదయా దుస్తుల్లో తన అందంతో కట్టిపడేసింది. పద్ధతిగా మెరినా కుర్రాళ్ల హాట్ బీట్ పెంచేసింది. 
 

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అభిమానులు ఈ ముద్దుగుమ్మ సంప్రదాయ లుక్ కు ఫిదా అవుతున్నారు. లైక్స్ తో మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. కామెంట్లతో విష్ణుప్రియా అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

కెరీర్ లో మరిన్ని ఆఫర్స్ ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటోంది. గతంలో ‘మయూకం’, ‘చెక్ మేట్’, ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. చివరిగా ‘దయా’ అనే సిరీస్ లోనూ మెరిసింది. 

Latest Videos

click me!