కొంగుదాయలేని నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న విష్ణు ప్రియ.. స్లిమ్‌ లుక్‌లో చుట్టుకొలతలు చూపిస్తూ నానా రచ్చ

Aithagoni Raju | Updated : Sep 28 2022, 08:31 PM IST
Google News Follow Us

యాంకర్‌ విష్ణు ప్రియా మరోసారి ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. కూల్‌గా ఉన్న సోషల్‌ మీడియాని ఒక్కసారిగా హీటెక్కించింది. తన లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలతో కుర్రాళ్ల బాడీలో సెగలు రేపుతుంది. 
 

16
కొంగుదాయలేని నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న విష్ణు ప్రియ.. స్లిమ్‌ లుక్‌లో చుట్టుకొలతలు చూపిస్తూ నానా రచ్చ
photo credit instagram

టాలీవుడ్‌లో యాంకర్‌గా రాణించి ఇప్పుడు సినిమాలపై ఫోకస్‌ పెట్టింది యాంకర్ విష్ణు ప్రియా. తాజాగాఈ సెక్సీ భామ హాట్ శారలో హోయలు పోయింది. సిల్క్ చీర కట్టి పలుచని కొంగులోనుంచి నడుము అందాలను చూపిస్తూ పరువాలు విందు వడ్డించింది. అంతేకాదు నడుము వొంపులను చూపిస్తూ రచ్చ చేస్తుంది. 

26
photo credit instagram

వయ్యారాలు ఒలకబోస్తూ చుట్టు కొలతలు చూపిస్తుంది విష్ణు ప్రియ. ఎగిరిపోతున్న కొంగుని పట్టుకోలేక ఇబ్బంది పడుతూ కుర్రాళ్లకి తన అందాలతో విజువల్‌ ట్రీట్‌నిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన హాట్‌ శారీలో దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

36
photo credit instagram

ఎప్పుడూ పొదుపైన దుస్తుల్లో మెరిసే విష్ణు ప్రియా ఇలా శారీలో మెరవడంతో ఆమె అభిమానులు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చీరలోనూ ఆమె అందాలకు ముగ్దులవుతున్నారు. అంతేకాదు శారీలో హాట్‌ నెస్‌ మరింత పెరిగిందని అంటున్నారు. మొత్తంగా విష్ణు ప్రియా ఇలా ట్రెండీ వేర్‌లో కుర్రాళ్ల బాడీలో మరింత సెగలు రేపుతుండటం విశేషం.

Related Articles

46
photo credit instagram

ఇందులో విష్ణు ప్రియ ఓ పోస్ట్ కూడా పెట్టింది. మీ ముఖాన్ని ఎల్లప్పుడు సూర్యరశ్మి వైపు ఉంచాలని, అప్పుడు నీడలు వెనకకు వస్తాయని తెలిపింది. ఎంతో అర్థం దాగున్న ఈ వ్యాఖ్యం అభిమానులను, నెటిజన్లని ఆకట్టుకుంటుండటం,ఆలోచింప చేస్తుండటం విశేషం. 

56
photo credit instagram

విష్ణు ప్రియా `పోరా పోవే` షోతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అడపాదడపా షోస్‌ చేసింది. మరోవైపు ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ షోస్‌లో మెరిసింది. టీవీ ఆఫర్లు తగ్గడంతో సినిమాలపై వైపు మొగ్గు చూపింది. ఆ మధ్య `వాంటెడ్‌ పండుగాడ్‌`లో బోల్డ్ రోల్ చేసింది. మరోవైపు బిగ్‌ బాస్‌ ఫేమ్‌ మానస్‌తో కలిసి ఇటీవల `జరీ జరీ పంచేకట్టి` అంటూ ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసింది విష్ణు ప్రియ. 
 

66

ఆఫర్లు లేకపోయినా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది విష్ణు ప్రియా. ఆమె వెకేషన్‌ పిక్స్ ని షేర్‌ చేస్తూ నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. దీనికితోడు గ్యాప్‌ లేకుండా తన సెక్సీ అందాలను చూపిస్తూ దిగిన ఫోటోలను షేర్‌ చేస్తూ మరింత ఫాలోయింగ్‌ పెంచుకుంటుంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియా ద్వారా ఆదాయాన్ని పొందుతుందీ హాట్‌ బ్యూటీ. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos