ముందరి అందాలతో మాయచేస్తోంది మలైకా అరోరా.. ఎత్తులతో కుర్రాళ్ళను చిత్తు చేస్తోంది

First Published Sep 28, 2022, 2:06 PM IST

 రోజు రోజుకు ఇంకా హాట్ గా తయారవుతుంది మలైకా అరోరా. హాఫ్ సెంచరీ కొట్టడానికి రెడీగా ఉన్న ఈ సీనియర్ బ్యూటీ.. గ్లామర్ విషయంలో కుర్ర హీరోయిన్లకు పోటీ వస్తోంది. వయస్సు పెరుగుతున్నా.. అందం తరగడంలేదు బాలీవుడ్ బ్యూటీకి

వయసు ముదురుతున్నా.. అందం మాత్రం తరగడంలేదు ... కుర్ర భామలు కూడా కుళ్లుకునే అందంతో రెచ్చిపోతుంది మలైకా అరోరా..  హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. సోషల్ మీడియాను శేక్ చేస్తోంది సీనియర్ బ్యూటీ. 

బాలీవుడ్ ముదురందం అంటే ముందుగా మలైకానే గుర్తుకు వస్తుంది. అయిన యంగ్ హీరోయిన్ల మాదిరి మలైకా అరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో షూట్ మెస్మరైజింగ్ గా ఉంటుంది. . మెలికలు తీరుగుతూ... చేపసొగసుల సుందరి ఒళ్ళంతా వయ్యారాలు నింపుకుని.. వగలు పోతోంది. 

వీరహవేదనతో రగిలిపోతుంది చిన్నది.. టైట్ ట్రెస్ లో  ఎద అందాలు ఆరబోస్తూ.. ముందుకు వంగి వంగి అందాలు చూపిస్తోంది  చిన్నది. యవ్వనాలు ఎక్కడికక్కడ కనిపిస్తూ.. కవ్విస్తున్నాయి.  తమకంతో తన్మయత్వం చెందేలా అందాలు ఆరబోసింది మలైకా..మలైకా అందాలు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. 
 

గ్లామర్ ఆటం బాంబ్ లా మలైకా అరోరా అందాలు వెదజల్లుతూ రెచ్చిపోయింది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా.. ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 

50 ఏళ్ల వయస్సుకి రెండు అడుగులు దూరంలో ఉన్న సీనియర్ స్టార్ అందంకు  బాలీవుడ్ జనాలు ఫిదా అయిపోతున్నారు. ఏంటీ అందం.. అది కూడా ఈ వయస్సులో అంటూ..  ముక్కున వేలేసుకుంటున్నారు.
 

తనకంటే వయస్సులో 12 ఏళ్లకుపైగా చిన్నవాడు అయిన అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది మలైకా అరోరా. త్వరలో వీరు పెళ్ళి  కూడా చేసుకుంటారంటూ టాక్ నడుస్తోంది. ఈ విషయంలో ఇద్దరూ క్లారిటీ ఇవ్వలేదు. 
 

Malaika Arora

 ఫిట్ నెస్  ను కాపాడుకోవడం. గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది మలైకా. దాని కోసం ఫుల్ గా వర్కౌట్స్ చేస్తుంది. మితంగా తింటుంది. జిమ్ లో ఎక్కువసేపు గడుపుతుంది. ఆమె నాజూకు శరీరానికి కారణం ఆమె క్రమశిక్షనే అంటున్నారు బాలీవుడ్ సినీ జనాలు. 

ఈ వయసులో కూడా మలైకా  మతిపోగొట్టేస్తోంది.  ఈ వయస్సులో కూడా ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ ఆడియన్స్ తో పాటు.. తెలుగు ఆడియన్స్ ను కూడా తన ఐటం సాంగ్స్ తో దడదడలాడించింది మలైకా. గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి కెవ్వు కేక పెట్టించింది బ్యూటీ. ఈ పాటకు కోటి వరకూ అందుకుందట చిన్నది. 
 

click me!