టెలివిజన్ ప్రజెంటర్, యాంకర్, యాక్టర్ విష్ణు ప్రియ భీమినేని ఇటీవల తన డ్యాన్స్ తో అదరగొడుతోంది. ఈ టీవీ తెలుగు ఛానెల్లో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ తన డ్యాన్స్ చూసిన ప్రేక్షకులు అదరహో అంటున్నారు. అయితే తాజాగా తన సోషల్ మీడియాలో మరో వీడియోను పోస్ట్ చేసింది ఈ బుల్లితెర సుందరి.