Purna Fire in Saree look: అందాలన్నీ చీరలో దాచి హాట్‌ బ్యూటీ పూర్ణ నెట్టింట రచ్చ.. చూపు తిప్పుకోగలరా?

Published : Jan 23, 2022, 06:57 PM IST

హాట్‌ హీరోయిన్‌ పూర్ణ జోరు మీదుంది. వరుస సక్సెస్‌లతో స్పీడ్‌ పెంచింది. ఓ వైపు సినిమాలతో, మరోవైపు తన గ్లామర్‌ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది. కావాల్సినంత హాట్‌ షో చేస్తూ ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. 

PREV
110
Purna Fire in Saree look: అందాలన్నీ చీరలో దాచి హాట్‌ బ్యూటీ పూర్ణ నెట్టింట రచ్చ.. చూపు తిప్పుకోగలరా?

`ఢీ` బ్యూటీగా పేరుతెచ్చుకున్న పూర్ణ లేటెస్ట్‌ గా శారీతో మెరిసింది. తన హాట్‌ ఫోటో షూట్‌తో కుర్రాళ్లలో టెంపరేచర్‌ పెంచేసింది. శారీలో సెక్సీ పోజులిస్తూ చూపు తిప్పుకోనివ్వడం లేదు పూర్ణ. చీరలో తన అందాలను దాచి ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. తన లేటెస్ట్ ఫోటోలు ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. 

210

చీరలో పూర్ణ అందాలను ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. ఆమె చీర కడితే ఆ శారీకే అందం వస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చీరలో సెక్సీ అందాలు మరింత ఓవర్‌లోడ్‌ అవుతాయని చెప్పొచ్చు. పూర్ణ హాట్‌ నెస్‌ మరింత రెట్టింపవుతుందని నెటిజన్లు సైతం కామెంట్లు చేయడం విశేషం. 

310

పూర్ణ తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైన హీరోయిన్‌. `అవును` చిత్రంతో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఓవైపు అందాలు ఆరబోస్తూనే నటనతోనూ కట్టిపడేసింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. పూర్ణ రెగ్యూలర్‌ హీరోయిన్‌గా కాకుండా స్పెషల్‌ క్యారెక్టర్లకి బాగా సూట్‌ అవుతుందని నిరూపించుకుంది. 

410

ఆ తర్వాత నుంచి పూర్ణ ఓ వైపు హీరోయిన్‌ బేస్డ్ చిత్రాలు,మరోవైపు కీలక పాత్రలు కలిగిన చిత్రాలు చేస్తూ రాణిస్తుంది. ఆడియెన్స్ ని అలరిస్తుంది. అయితే సరైన విజయాలు లేక ఆమెకి పాపులారిటీ తగ్గిపోయింది. 
 

510

ఈ క్రమంలో పూర్ణకి `ఢీ` డాన్స్ షో పెద్ద కమ్‌బ్యాక్‌నిచ్చిందని చెప్పొచ్చు. తెలుగులో ఈటీవీలో ప్రసారమైన `ఢీ` షోలో జడ్జ్ గా మెప్పించింది. తన ముద్దుముద్దు మాటలతో షోకి ప్రత్యేకతని తీసుకొచ్చింది. అదే సమయంలో సుడిగాలి సుధీర్‌పై పంచ్‌లు వేస్తూ మరింతగా ఆకట్టుకుంది. 

610

దీంతోపాటు హైపర్‌ ఆదితోనూ ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. ప్రియమణి, పూర్ణ స్టేజ్‌పై డాన్సులేస్తే షో దద్దరిళ్లిపోవాల్సిందే అనేట్టుగా మారింది. షోకి క్రేజ్‌ని, టీఆర్‌పీ రేటింగ్‌ని తేవడంలో పూర్ణ కీలక పాత్ర పోషించింది. 

710

అయితే ఢీ లేటెస్ట్ సీజన్ `ఢీ 14` నుంచి ఆమెని తొలగించారు. అయితే సినిమాల పరంగా బిజీ అవుతున్న నేపథ్యంలో పూర్ణనే తప్పుకుందని తెలుస్తుంది. అదే సమయంలో కొత్త వాళ్లకి అవకాశాలివ్వడం కోసం పూర్ణని తొలగించారని ప్రచారం జరుగుతుంది. 

810

ఏదేమైనా ఇటీవల `దృశ్యం 2`, `తలైవి`, `అఖండ` చిత్రాల విజయాలతో పూర్ణకి మళ్లీ క్రేజ్‌ పెరిగింది. పూర్వ వైభవం వచ్చినట్టయ్యింది. దీంతో ఆమెకి ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ కూడా వస్తుండటం విశేషం. 

910

`అఖండ`లో, `తలైవి`లో, `దృశ్యం2`లో కీలక పాత్రల్లో కనిపించి మెరిసింది పూర్ణ. ఇలాంటి స్పెషల్‌ క్యారెక్టర్లకి తాను బాగా సూట్‌ అవుతాననే హింట్‌ ఇచ్చింది. దీంతో ఇప్పుడు మేకర్స్ ఆ దిశగా పూర్ణకి అవకాశాలివ్వబోతున్నారు. 

1010

హాట్‌ హీరోయిన్‌ పూర్ణ జోరు మీదుంది. వరుస సక్సెస్‌లతో స్పీడ్‌ పెంచింది. ఓ వైపు సినిమాలతో, మరోవైపు తన గ్లామర్‌ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది. కావాల్సినంత హాట్‌ షో చేస్తూ ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories