సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణ చెయ్యడం గర్హనీయం. ఇదంతా, అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావలసిన సినిమా పరిశ్రమకు ఎంత అవసరం అన్న విశ్లేషణ సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి. సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి. హర హర మహాదేవ్. జై తెలంగాణ’ అని ఎక్స్ అకౌంట్ లో రాసుకోచ్చారు. ఇక ఇప్పుడు ఈ పస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.