ఇక తన సినిమాల గురించి.. రెమ్యూనరేషన్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది విజయశాంతి. నేను యాక్ట్ చేసిన కర్తవ్యం, ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ.. ఈ మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తన కెరీర్ లో మర్చిపోలేని ఆణిముత్యాల్లాంటివి అని అన్నారు విజయశాంతి. ఇక తన సినిమా లైఫ్ లో తాను నేర్చుకున్న క్లాసికల్ డాన్స్ .. కెరీర్ కు బాగా ఉపయోగపడిందన్నారు.