రెడ్ మిర్చిలా ఘాటు రేపుతున్న యంగ్ బ్యూటీ.. బిగుతైన డ్రెస్ లో స్లిమ్ ఫిట్ అందాలు అదుర్స్

First Published | Feb 7, 2023, 6:19 PM IST

యంగ్ హీరోయిన్ షాలినీ పాండే (Shalini Pandey) అందాల విందుతో నెట్టింట దుమారం రేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

తొలిచిత్రంతోనే యంగ్ హీరోయిన్ షాలినీ పాండే సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. రౌడీ హీరో విజయ్ దేవరకొండ  - సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.  
 

యూత్ ను బాగా ఆకట్టుకుందీ చిత్రం. మరోవైపు విజయ్, షాలినీ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. షాలినీకి ఇది తొలిచిత్రమైనా నటన, అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. దీంతో ఒక్కసారిగా షాలినీ క్రేజ్ పెరిగిపోయింది.
 


దీంతో షాలినీకి టాలీవుడ్ చిత్రాల్లో వరుసగా అవకాశాలు అందాయి. మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నశ్శబ్దం వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కానీ ‘అర్జున్ రెడ్డి’తర్వాత అంతటి విజయాన్ని అందుకోలేకపోయింది.
 

ఇదిలా ఉంటే.. షాలినీ పాండే సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ తన అభిమానులతో పాటు నెటిజన్లను కూడా ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా  షాలినీ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మైండ్ బ్లోయింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది.
 

తాజాగా షాలినీ పంచుకున్న ఫొటోస్ లో యంగ్ బ్యూటీ సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. రెడ్ టైట్ ఫిట్ లో బాడీ స్ట్రక్చర్ ను చూపిస్తూ రెచ్చిపోయింది. టెంప్టింగ్ గా పోజులిస్తూ కుర్ర గుండెల్ని పేల్చేసింది. మత్తు చూపులతో మైమరిపించేసింది.

షాలినీకి ఇంటర్నెట్ ఫ్యాన్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తోంది. తన పోస్టులను క్షణాల్లో లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. దీంతో షాలినీ కూడా రెచ్చిపోయి మరీ పొటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ప్రస్తుతం షాలినీ హిందీ చిత్రాల్లోనే నటిస్తున్నారు.
 

Latest Videos

click me!