ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్స్ ను సాధించింది. ఏరియా వైజ్ గా ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం : 5.15 కోట్లు, సీడెడ్ : 91 లక్షలు, యూఏ : 1.13 కోట్లు, ఈస్ట్ : 66 లక్షలు, వెస్ట్ : 63 లక్షలు, గుంటూరు : 66 లక్షలు, కృష్ణ : 44 లక్షలు, నెల్లూరు : 29 లక్షలు వసూల్ చేసింది. ఏపీ మరియు తెలంగాణలో మొత్తంగా.... 9.87 కోట్లు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది.