ఇక విజయ్ వాయిస్ కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిందే. డబ్బింగ్ విషయంలో నిదానంగా చెప్పినా.. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి చిత్రాల్లో ఆయన మాటలతో ఎంతలా ఆకట్టుకున్నారో తెలిసిందే. ఇక నెక్ట్స్ ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) చిత్రంతో అలరించబోతున్నారు.