అయితే ఈక్రమంలో విజయ్ తాజాగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో డిపరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఈసినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈసినిమాకు కింగ్ డమ్ అనే టైటిల్ ను పెట్టారు. తాజాగా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.
ఈటీజర్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. రోమన్ శిల్పంలా తయారయ్యాడు రౌడీ హీరో. చాలా డిఫరెంట్ గా ఉంది టీజర్. టాలీవుడ్ మేకింగ్ కు భిన్నంగా ఉంది. కాస్త హాలీవుడ్ సినిమాలను తలపించింది. ఏది ఏమైనా ఈసారి హిట్ కొడతాడేమో చూడాలి.
Also Read:రీరిలీజ్‌లో సూపర్ హిట్ అయిన ఫ్లాప్ సినిమాలు