ఇకపై తన ఆట తానే ఆడుకోవాలి.. ఎవరి మీద ఆధారపడకూడదు.. అన్నీ పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాలి అని పరోక్షంగా విజయ్ ఇలా ట్వీట్ చేసినట్లు నెటిజన్లు చెబుతున్నారు. అయితే విజయ్ దేవరకొండ.. యష్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలని చూసి నేర్చుకోవాలని చురకలు అంటిస్తునారు. పాన్ ఇండియా క్రేజ్ వచ్చినప్పటికీ వాళ్ళు మాట్లాడే విధానం, ప్రవర్తన ఎంతో హుందాగా ఉంటుంది.