ఇక Vijay Devarakonda తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇండస్ట్రీలో అన్న అడుగుజాడల్లో నడుస్తున్నాడు. నటుడిగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. దేవరకొండ సోదరులు ఇద్దరూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో విజయ్, దేవరకొండ సరదాగా మాట్లాడుతూ.. తమ లైఫ్ స్టైల్, సినిమాల్లోకి రాకముందు తమ ఆర్థిక పరిస్థితి, ప్రేమ వ్యవహారాలు లాంటి అనేక విషయాలు పంచుకున్నారు.