ఇక జగతి (Jagathi) మేడం ప్రాజెక్టు కోసం ఒక ప్లాన్ చేసిందని చెప్పిన కూడా రిషి (Rishi) మాత్రం శిరీష్ ను ఉద్దేశించి తనపై వెటకారంగా, కోపంగా మాట్లాడతాడు. అదే సమయంలో వసు బుక్స్ కింద పడడంతో ఇద్దరూ ఒకేసారి బుక్ తీయడానికి ప్రయత్నిస్తారు. సీన్ రొమాంటిక్ గా అనిపిస్తుంది.