విద్యాబాలన్ నేడు 43వ జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది. దీనితో ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి, సెలెబ్రిటీల నుంచి బర్త్ డే విషెష్ అందుతున్నాయి. విద్యాబాలన్ సినీ కెరీర్ ని డర్టీ పిక్చర్ కి ముందు ఆ తర్వాతగా విభజించవచ్చు. అంతలా డర్టీ పిక్చర్ చిత్రం విద్యాబాలన్ కి గుర్తింపు తెచ్చిపెట్టింది.