నిజానికి బాలారిష్టం ఉన్న పిల్లల జాతకం పుట్టిన వెంటనే చెప్పకూడదు. బాలారిష్టం ఉన్న పిల్లలకు, 7 ఏళ్ల లోపు ప్రాణగండం ఉంటే వాళ్ళ జాతకాలు చెప్పొద్దని శాస్త్రం చెబుతుంది. అలాగే కొన్ని నక్షత్రాల్లో పుట్టిన పిల్లలకు 7వ రోజు, 7వ నెల, 7వ సంవత్సరం, 17వ , 37వ 77 వ సంవత్సరాల్లో ప్రాణగండం ఉంటుంది.