అప్పుడు యష్ స్నానం చేయడానికి రెడీ అవుతూ వచ్చి ఇప్పుడు చూడు న్యూసెన్స్ నీకు ఎలా చేస్తానో అని అంటాడు. అప్పుడు రాజా దగ్గరకు వచ్చి యష్ సిగ్గు పడుతుండడంతో మనవరాలుతో ఎప్పుడెప్పుడు స్నానం చేయించుకోవాలని రెడీగా ఉన్నావా అనడంతో అవును అని అంటాడు. ఇంతలోనే వేద అక్కడికి వస్తుంది. అప్పుడు యష్,వేద ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు యష్,వేద వైపు అలాగే చూస్తూ ఉంటాడు. యష్ మెల్లగా స్నానం చేస్తూ ఉండగా యష్ సంతోష పడుతూ ఉంటాడు.