నమ్రత, ఉపాసన, స్నేహారెడ్డిలకు ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి పూర్తిగా భిన్నం. ఆమె మౌన ముని. ఏనాడూ గలగలా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్ లేకుండా పబ్లిక్ లో కనిపించిన సందర్భం లేదు. అది కూడా చాలా అరుదుగా కెమెరా కంటికి చిక్కుతారు. లక్ష్మి ప్రణతి డ్రెస్సింగ్ సైతం చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. టైట్ ఫిట్స్, స్కిన్ కనిపించే బట్టలు అసలు ధరించరు.