అంతేకాకుండా ఖుషి (Khushi) నే నాకు తల్లిగా జన్మనిచ్చింది అని చెబుతుంది. ఆ తర్వాత నిధి సిటీ చూడాలనిపిస్తుంది అని అనగా.. యష్ వసంత్ ను నిధి కి అంటగడతాడు. ఇక నిధి చిత్ర ను కూడా తీసుకు వెళ్దామని అనగా వసంత్ హ్యాపీ గా బయటకు తీసుకు వెళ్లడానికి ఒప్పుకుంటాడు. ఇక కారులో వసంత్ (Vasanth) ను ప్రేమగా నిధి అని పిలవమని అంటుంది.