ఆ తర్వాత జానకి (Janaki), రామచంద్రలు వాళ్లకు తెలియకుండా వచ్చి ఇంటిలోపలకు వెళుతూ ఉంటారు. ఆ క్రమంలో మల్లిక, జ్ఞానాంబ లకు కనబడతారు. ఇక రామచంద్ర కర్కానాకు సంబంధించిన పని గురించి వెళ్ళొస్తున్నాం అని అంటాడు. ఆ క్రమంలో మల్లిక (Mallika) అడిగేయండి అత్తయ్య గారు అంటూ పుల్లలు పెడుతుంది.