ఈలోగా అక్కడకు రిషి (Rishi) వస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని గౌతమ్ ను అడుగుతాడు. దానికి ఒక పట్టనా సమాధానం ఇవ్వడు. ఇక రిషి కి చిరాకు వచ్చి అక్కడి నుంచి తిరిగి వెళుతుండగా రిషి, వసులు ఒకరిని ఒకరు చూడకుండా తగులుకుంటారు. వసు (Vasu) కింద పడుతుండగా హీరో లెవెల్ లో పట్టుకొని ఒక సాంగ్ చేసుకుంటాడు రిషి.