జగతి, నిన్ను రిషి (Rishi) ఇంటి నుంచి పంపమన్నాడు అని చెప్పేస్తుంది. ఇక వసు అయితే నేను రిషి తోనే తేల్చుకుంటా అని అక్కడి నుంచి వెళిపోతుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే.. ఈవిధంగా చెప్పినట్టు జగతి (Jagathi) ఊహించుకుంది. అయితే వసు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా జగతి వెళ్ళిపోతుంది. ఇక తరువాయి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.