Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీక దీపం (Karthika deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
ఇక సౌందర్య (Soundarya) మౌనిత ని బయటకు వెళ్ళిపో అని తన బ్యాగ్ బయట పడేస్తుంది. దానికి ఏ మాత్రం ఫీల్ అవకుండా మౌనిత ఇంట్లో వారందరికి హెల్త్ గురించి గగ్రత్త చెప్పి వెళ్ళిపోతుంది. మౌనిత (Mounitha)
28
మరోవైపు శ్రీవల్లి కొడుకు నామకరణం వేడుకల్లో పంతులు కొడుకు పేరు ఏమని పెట్టాలమ్మ అని అడగగా ఈలోపు రుద్రాణి రంగరాజు... అంటూ వస్తుంది. అందరరు షాక్ అవుతారు. అలా చెప్పి రుద్రాణి బాబుని బలవంతంగా లాక్కుంటుంది.
38
బాబుని నేను దత్తత తీసుకుంటా అన్నట్టు మాట్లాడుతుంది. బాబుని ఇంటికి తీసికెలుటుండగా.. శ్రీవల్లి కొటేష్ లు రుద్రాణి (Rudrani ) కాళ్ళు పట్టుకున్న కూడా బాబుని వాళ్ళకి ఇవ్వకుండా తెలుకువెళుతుంది. అంతే కాకుండా కార్తీక్ (Karthik) కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళుతుంది.
48
మరోవైపు సౌందర్య (Soundarya) ఫ్యామిలీ మౌనిత బాబు విషయంలో వాళ్ళ తప్పు లేదు అని రుజువు అయినందుకు చాలా హ్యాపీ గా ఉన్నారు. అంతే కాకుండా బిడ్డ ని ఎవరూ తీసుకువెళ్లారని. భాదని కూడా వ్యక్తం చేస్తారు.
58
ఇటువైపు రుద్రాణి (Rudrani) వచ్చి బిడ్డను తీసుకు వెళ్లినందుకు. శ్రీవల్లి చాలా బాధపడుతుంది. ఆ కోపంలో శ్రీవల్లి రుద్రాణి పై కేస్ పెట్టడానికి సిద్ధం అవుతుంది. ఇక అదే కోపంతో శ్రీవల్లి (Srivalli) పోలీస్ స్టేషన్ కి వెళుతుంది.
68
ఒకవైపు మౌనిత (Mounitha) తన బాబు ని తన బాబుని తీసుకొని పోయినవాడి గురించి ఆలోచిస్తూ.. అటు బాబు దూరం అయినందుకు. ఇటు కార్తీక్ దూరం అయినందుకు బాధపడుతుంది. ఈలోపు నర్సమ్మ (Narsamma )ఎదో అడిగితే నర్సమ్మ పై సీరియస్ అవుతుంది.
78
ఇక కార్తీక్ రుద్రాణి (Rudrani)చెప్పిన మాటల గురించి ఆలోచిస్తాడు. ఈలోపు దీప వచ్చి దేర్యం చెబుతుంది. ఏదైనా సరే కార్తీక్ రుద్రాణి ని ఎదురుకోవాలని అనుకుంటాడు. ఇక కార్తీక్ (Karthik) కూడా పోలీస్ స్టేషన్ కి సిద్ధమవుతాడు.
88
అయితే తరువాయి భాగంలో రత్న దీప, కార్తీక్ ఫ్యామిలీ ని చుసిన వ్యక్తిని తీయనుకోని సౌందర్య దగ్గరకు వస్తుంది. ఆ విషయం తెలిసి సౌందర్య భాధ పడుతుంది. ఇక కార్తీక్, దీపలు, బిడ్డను కాపాడడం కోసం స్టేషన్ కి బయలు దేరుతారు. ఇక ఆతరువాత ఏమవుతుందో చూడాలి.