పైట తీసేసి యంగ్ యాంకర్ దీపికా పిల్లి పరువాల జాతర... డీప్ నెక్ జాకెట్ లో ఫ్రంటూ బ్యాకూ చూపించేసిన అమ్మడు

First Published | Dec 29, 2021, 11:07 AM IST


ఢీ ఫేమ్ దీపికా పిల్లి (Deepika Pilli)గాగ్రా చోళీలో సరికొత్త అందాల విందు చేసింది. పైట తీసేసి పరువాలు చూపిస్తూ కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తారు. దీపికా అటెంప్ట్ చూసిన నెటిజెన్స్ టెంప్ట్ అవుతున్నారు.  రోజు రోజుకూ దీపికా పిల్లి పాపులారిటీ రెట్టింపు అవుతుండగా, మరింత రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తుంది. 

నెటిజెన్స్ ఒక్కొక్కరిగా తమ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. గార్జియస్, సూపర్, అతిలోక సుందరి అంటూ... హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక లక్షల్లో దీపిక పిల్లి ఫొటోలకు లైక్స్ కొడుతుండగా, క్షణాల్లో వైరల్ కావడం జరిగింది. అనతి కాలంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న దీపికా పిల్లిని ఇంస్టాగ్రామ్ లో రెండు మిలియన్స్ వరకు ఫాలో కావడం విశేషం.

ఒకప్పటి సోషల్ మీడియా సంచలనం దీపిక పిల్లి, ఢీ లాంటి సక్సెస్ ఫుల్ రియాలిటీ షోకి యాంకర్ గా రావడం చెప్పుకోదగ్గ విషయమే.  ఎప్పటి నుండో పాతుకుపోయిన స్టార్ యాంకర్స్ కి సైతం ఈ అవకాశం రావడం కష్టం.కొన్ని సీజన్స్ నుండి ఢీ యాంకర్ గా కొనసాగుతున్న వర్షిణి సుందరరాజన్ ని తప్పించి.. ఆమె ప్లేస్ లో దీపిక పిల్లిని తీసుకోవడం జరిగింది. 
 


ఢీ సీజన్ 13లో దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై పెద్దగా అనుభవం లేకపోయినా... రష్మీతో కలిసి బాగానే అలరిస్తుంది అమ్మడు. పాతికేళ్ళు కూడా నిండని దీపిక... మరి కొన్నేళ్లలో బుల్లితెరను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఢీ 14 (Dhee 14) నుండి ఆమె తప్పుకున్నట్లు తెలుస్తుంది. అలాగే రష్మీ కూడా లేటెస్ట్ సీజన్లో కనిపించడం లేదు. బుల్లితెర సంగతి ఎలా ఉన్నా.. ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ మాములుగా లేదు. 
 


టిక్ టాక్ స్టార్ గా దీపికా చేసిన రచ్చ.. ఆమె ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. 2018లో టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా అతి తక్కువ కాలంలో మిలియన్స్ లో ఫాలోయర్స్ సంపాదించారు. 2020లో టిక్ టాక్ బ్యాన్ చేసే నాటికి ఆమె ఫాలోయర్స్ 10 మిలియన్స్ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, టిక్ టాక్ లో దీపికా ఎంత పెద్ద సెలబ్రిటీనో. 


టిక్ టాక్ పోయినా ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ద్వారా తన ఇమేజ్, గ్లామర్ పెంచుకుంటున్నారు దీపిక. వరుసగా ఆమె చేసే ఫోటో షూట్స్ ఇమేజ్ మరింతగా పెంచేస్తున్నాయి. దీపిక గ్లామర్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్, ఆమె అందాలు విందును ఆస్వాదించడం కోసం ఫాలో అవుతున్నారు. 
 

ప్రస్తుతం స్టార్ యాంకర్ గా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్న దీపిక పిల్లి, వెండితెరపై కూడా అద్భుతాలు చేయాలని చూస్తున్నారు. నటిగా ఎదగాలన్నదే ఆమె లక్ష్యం కాగా ఈ విధంగా గ్లామర్ ఫీల్డ్ లో అడుగుపెట్టి, ఆ దిశగా ముందుకు వెళుతున్నారు. దీపిక గ్లామర్, క్యూట్ నెస్ కి మంచి అవకాశం వస్తే, వెండితెరపై కూడా దూసుకుపోతుందని అనిపిస్తుంది.


దీపిక తన లేటెస్ట్ ఫోటో షూట్ లో గాగ్రా చోళీలో మెరిశారు. ఇక దీపిక డీప్ నెక్ జాకెట్ ధరించి బ్యాక్ టూ ఫ్రంట్ చూపిస్తూ సెగలు రేపారు. దీపిక లేలేత పరువాల ప్రదర్శనకు కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. దీపిక లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. 
 

ఇక ట్రెడిషనల్ వేర్ లో కూడా దీపికా అందాలు కిక్ ఎక్కించేవిగా ఉన్నాయి. గాగ్రా చోళీలో ఆమె నడుము అందాలు మనసును మెలి పెడుతున్నాయి. సన్నజాజి తీగలా ఉన్న నాజూకు సోయగాలకు జనాలు మెస్మరైజ్ అవుతున్నారు.

Also read Samantha : ఫ్రీ బర్డ్ లైఫ్... సమంత కోరుకున్నది ఇదేనా?

Also read Rashmika hot looks: థైస్‌ కనిపించేలా రష్మిక కిర్రాక్‌ పోజులు.. సమంతపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

Latest Videos

click me!