మరోవైపు మిషిన్ ఎడ్యుకేషన్ షార్ట్ ఫిలిం కు గాను జగతి (Jagathi) రిషి కు అభినందనలు తెలుపుతుంది. ఇక ఆ క్రమంలో కాలేజ్ స్టాప్ మీ పెంపకం, మీ క్రమశిక్షణ రిషి సార్ కి రాకుండా ఉంటాయా అని అంటారు. దాంతో జగతి షాక్ అవుతుంది. ఇక ఆ మాటను రిషి (Rishi) ఏ మాత్రం తీసుకోలేడు.