మెగా ఫ్యామిలిలో పెళ్లీడుకు వచ్చిన హీరోలు ముగ్గురు నలుగురు ఉన్నారు. పెళ్లి కానీ హీరోల గురించి తరచుగా గాసిప్స్ వైరల్ కావడం కామనే. సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి హీరోల గురించి తరచుగా మ్యారేజ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా అభిమానులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేలా ఓ బలమైన క్రేజీ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.