కొంగు జార్చుతూ దీప్తి సునైనా టెంప్టింగ్ ఫోజులు.. క్యూట్ అండ్ హాట్ స్టిల్స్ చూసేయండి

First Published Jan 19, 2022, 12:47 PM IST

యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునైనా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే.

యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునైనా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో హైలైట్ గా నిలిచింది. 

క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. 

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది. 

తాజాగా రెడ్ లంగా ఓణిలో దీప్తి సునైనా ఇచ్చిన ఫోజులు మెస్మరైజ్ చేసే విధంగా ఉన్నాయ్. కొంటె చూపులు, క్యూట్ స్మైల్ తో దీప్తి ఇచ్చిన ఫోజులు నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. 

ఆమె చిరునవ్వు, స్టైల్, గ్లామర్ ఇలా ప్రతి అంశంలో దీప్తి యువతని ఆకట్టుకుంటోంది. దీప్తి సునైనా తాజా ఫోటోస్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో దీప్తి సునైనా తిరుగులేని స్టార్ గా మారిపోతోంది. 

ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముఖ్ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు. 

యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ..వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి. 

దీప్తి సునైనా బిగ్ బాస్ 5 లో తన ప్రియుడు షణ్ముఖ్ విజయం కోసం సోషల్ మీడియాలో ఎంతో క్యాంపైన్ చేసింది. షణ్ముఖ్ ని గెలిపించాలని అభిమానులని కోరింది. కానీ షణ్ముఖ్ చివరకు రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే వీరిద్దరూ విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.  

click me!