టాలీవుడ్ స్టార్ హీరోలంతా వరుసగా బుల్లితెరకు చేరుతున్నారు. ఒకప్పుడు స్మాల్ స్క్రీన్ అంటే చిన్న చూపు ఉండేది. కాని డిజిటల్ స్క్రీన్ స్టార్స్ కు ఇప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది. ఇమేజ్ ,స్టార్ డమ్ కూడా పెరుగుతుండటంతో.. సూపర్ స్టార్స్.. మెగాస్టార్స్ అంతా బుల్లితెర బాటపడుతున్నారు. ఎన్టీఆర్,నాగార్జున.. చిరంజీవి.. రీసెంట్ గా బాలయ్య.. ఇప్పుడు వెంకటేష్ కూడా స్మాల్ స్క్రీన్ పై హడావిడి చేయబోతున్నాడు.