38 ఏళ్ళు నిండిన ఈ హీరో స్టార్ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. వరుసగా 10 హిట్ సినిమాలు చేసిన ఈ హీరో.. రీసెంట్ గా తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆయన చేసిన 10 సినిమాలేంటి, వాటి బడ్జెట్ ఎంత? కలెక్షన్స్ సంగతి ఏంటి?
38 ఏళ్ళు నిండిన ఈ స్టార్ హీరో ఎవరో కాదు వరుణ్ ధావణ్. 1987 లో జన్మించిన ఈ స్టార్ కిడ్, సినీ పరిశ్రమలో అరంగేట్రం తర్వాత వరుసగా హిట్లు కొట్టాడు. బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సాధించాడు వరుణ్. ఇక వరుణ్ ధావణ్ వరుసగా సాధించిన 10 హిట్ సినిమాలు, వాటి బడ్జెట్, కలెక్షన్ వివరాలు చూద్దాం.