మరోవైపు వర్ష సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పెడుతున్న పోస్టులకు ఇంటర్నెట్ ఫ్యాన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆమె ఫొటోషూట్లపై క్రేజీగా కామెంట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. ట్రెడిషనల్ వేర్, ట్రెండీ వేర్ లో వర్ష చేస్తున్న గ్లామర్ షో నెటిజన్లను మరోలోకంలోకి తీసుకెళ్తోంది.