చిరంజీవి చెమటలు పట్టేలా, ఆయన సిగ్గుతో ఇబ్బందిపడిపోయేలా శ్రీముఖి తనదైన శైలిలో హాట్ కామెంట్స్ తో రచ్చ చేసింది. శ్రీముఖి కామెంట్స్ కి చిరు సరదాగా రిప్లై ఇస్తూనే , తన ఫన్నీ మ్యానరిజమ్స్ తో ఆకట్టుకున్నారు. ఐ లవ్ యూ చిరంజీవి గారు, ఈ లుక్ లో మీరు చాలా హాట్ గా ఉన్నారు అంటూ శ్రీముఖి మెగాస్టార్ ని ఇబ్బంది పెట్టింది.