పిల్లలకు భోజనం తీసుకురావడానికి ఇంటికి వచ్చిన కార్తీక్ (Rudrani)కు ఇంటిదగ్గర భోజనం ఉండదు. కనీసం డబ్బులు తీసుకొని బయట భోజనం తీసుకొని వెళ్ళడానికి ఇంటిలో రూపాయి కూడా కనబడదు. పాపం పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తుంది. ఒక వైపు దీప (Deepa) ఏదో ఒకటి చేసి రుద్రాణి పీడ వదిలించు కోవాలని ఆలోచించుకుంటూ వెళుతుంది.