రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) లేటెస్ట్ గా ఓ గ్లామర్ ఫోటోని షేర్ చేసుకుంది. రెండు రోజుల ముందే వీకెండ్ మూడ్‌లోకి వెళ్లిపోయిందట. ఈ విషయాన్ని చెబుతూ, ఓ హాట్ పిక్‌ని షేర్ చేసింది రకుల్‌ప్రీత్ సింగ్. ఈ సందర్భంగా ఆమె చెబుతూ, `శాంతి, ప్రేమ, ఆనందం, మంచం మీద పడుకోవడం` అంటూ పేర్కొంది. వీకెండ్‌లో తాను చేయాల్సింది ఇదే అనేట్టు పేర్కొంది రకుల్.