ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్ పాల్ మొదటి భార్య కీలక వివరాలు వెల్లడించారు. తన భర్త తనకు ఇంత వరకు విడాకులు ఇవ్వలేదన్న ఆమె, తన పిల్లల పోషణ సంగతి ఏంటి అని ప్రశ్నించింది. అంతేకాదు తన భర్తకు విడాకులు తీసుకునే ఆలోచనే లేదని చెప్పిన ఆమె, వనిత యూట్యూబ్ చానల్ నిర్వహణ కోసం ఆమె ఇంటిలో కొంత కాలం ఉన్న తన భర్త ఆమెను వివాహం చేసుకున్నాడని చెప్పింది.