Ananya Nagalla: స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అనన్య నాగళ్ళ చిలిపి నవ్వులు... ఆ నడుము షేప్ కి సపరేట్ ఫ్యాన్ బేస్!

First Published | Oct 18, 2023, 9:58 AM IST

సిల్వర్ స్క్రీన్ పై అప్పుడప్పుడు సందడి చేస్తున్న అనన్య నాగళ్ళ, సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తున్నారు. 
 

Ananya Nagalla

తాజాగా అనన్య స్లీవ్ లెస్ బ్లౌజ్, శారీ ధరించి మనోహరంగా దర్శనమిచ్చింది. తెలుగు భామ కైపెక్కించే అందాలు సోషల్ మీడియా జనాల మతులు పోగొడుతున్నాయి. చీర కట్టులో అనన్య నడుము షేప్ మెస్మరైజ్ చేసేలా ఉంది.  

Ananya Nagalla

ఇక అనన్య నాగళ్ళ కెరీర్ పరిశీలిస్తే... ఇటీవల విడుదలైన శాకుంతలం మూవీలో అనన్య నాగళ్ళ కీలక రోల్ చేశారు. శకుంతల చెలికత్తె అనసూయగా అలరించారు. దురదృష్టవశాత్తు శాకుంతలం ప్లాప్ అయ్యింది. బ్రేక్ ఇస్తుందని అనన్య ఆశపడితే నిరాశ మిగిల్చింది. సమంత కెరీర్లో శాకుంతలం భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. 


Ananya Nagalla

 అనన్య నాగళ్ళ వకీల్ సాబ్ మూవీతో వెలుగులోకి వచ్చింది. ఈ మూవీతో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా తెరకెక్కిన వకీల్ సాబ్ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. పవన్ కెరీర్ లో మొదటిసారి లాయర్ రోల్ చేశారు. కోర్టు రూమ్ సన్నివేశాలతో థియేటర్స్ హోరెత్తాయి.

Ananya Nagalla

వకీల్ సాబ్ మూవీ కథలో కీలకమైన ముగ్గురు అమ్మాయిల్లో అనన్య ఒకరు. అంజలి, నివేదా థామస్ మిగతా హీరోయిన్స్ గా నటించారు. పవన్ మూవీ కావడంతో జనాలకు బాగా రీచ్ అయ్యింది. మూవీలో నటించిన వారందరికీ ఇమేజ్ వచ్చిపడింది. అనన్య అనే ఓ నటి ఉన్నట్లు జనాలకు తెలిసేలా చేసింది.

Ananya Nagalla

కాగా ప్రియదర్శి హీరోగా 2019లో విడుదలైన మల్లేశం మూవీతో అనన్య వెండితెరకు పరిచయమయ్యారు. తెలంగాణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా మల్లేశం మూవీ తెరకెక్కింది. మల్లేశం మూవీతో ప్రియదర్శి భార్యగా ఆమె కనిపించారు.

Ananya Nagalla

ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ కి జంటగా బూట్ కట్ బాలరాజు టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు.  అలాగే డిజిటల్ సిరీస్లు, చిత్రాలపై ఆమె ఫోకస్ పెట్టారు. ఇక అందరూ తెలుగు అమ్మాయిల మాదిరి అనన్యకు కూడా టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావడం లేదు. దీంతో వచ్చిన అవకాశాలు కాదనకుండా చేసుకుంటూ పోతుంది ఆమె.

Ananya Nagalla

సిల్వర్ స్క్రీన్ పై అప్పుడప్పుడు సందడి చేస్తున్న అనన్య నాగళ్ళ, సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తున్నారు. 
 

Latest Videos

click me!