బాత్‌టబ్‌లో తడిసిన అందాలతో అనన్య నాగళ్ల .. బాబోయ్‌ చూస్తే తట్టుకోవడం కష్టమే

Published : Jul 31, 2021, 06:59 PM ISTUpdated : Aug 01, 2021, 04:37 PM IST

`వకీల్‌సాబ్‌` భామ అనన్య నాగళ్ల బాత్‌ టబ్‌లో ఫోటో షూట్లతో రెచ్చిపోయింది. తడిసిన అందాలతో హోయలు పోయిందీ కుర్ర భామ. గులాబీ పూలు జల్లుకుని బాత్‌టబ్‌లో ఈ అమ్మడు ఇచ్చిన పోజులు పిచ్చెక్కిస్తున్నాయి. 

PREV
110
బాత్‌టబ్‌లో తడిసిన అందాలతో అనన్య నాగళ్ల .. బాబోయ్‌ చూస్తే తట్టుకోవడం కష్టమే
పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` చిత్రంతో పాపులర్‌ అయిన అనన్య నాగళ్ల.. తెలంగాణ యాసలో మరింతగా కనెక్ట్ అవుతుంది. మన తెలుగింటి అమ్మాయిగా దగ్గరవుతుంది. మేకర్స్ కి కూడా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది అనన్య.

210
ఈ సినిమాకి వచ్చిన ఇమేజ్‌ని, క్రేజ్‌ని బాగా వాడుకునే పనిలో బిజీ అయ్యింది అనన్య. అందుకు గ్లామర్‌తోనూ రెచ్చిపోతుంది. తన సెక్సీ నడుమందాలను చూపిస్తూ వరుస ఫోటో షూట్లతో మెస్మరైజ్‌ చేస్తూ సోషల్‌ మీడియా అభిమానులు ఎంగేజ్‌ చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకునే పనిలో బిజీ అయ్యింది.

310
అందులో భాగంగా ఈ అందాల భామ ఇప్పుడు తన యవ్వారమంతా బాత్‌టబ్‌లో పెట్టింది. వైట్‌ గౌన్‌లో తడిసిన అందాలతో ఫోటో షూట్‌ కి పోజులిచ్చింది అనన్య. ఈ అమ్మడి సెక్సీ పోజులు చూస్తుంటే కుర్రాళ్ల ఫీజులు ఎగిరిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు.

410
పైగా బాత్‌టబ్‌ వాటర్‌లో ఏకంగా గులాబీ పువ్వులను వేసుకుంది. ఇది మరింత రొమాంటిక్‌గా మారింది. ఈ ఫోటో షూట్‌ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హంగామా చేస్తున్నాయి. ఓ వైపు మహేష్‌ ఫస్ట్ నోటీస్‌ వైరల్‌ అవుతుంటే, మరోవైపు అనన్య ఈ బాత్‌టబ్‌ పిక్స్ సెన్సేషనల్‌గా మారాయి.

510
బాత్‌టబ్‌లో బాతింగ్‌ చేయాలిగానీ, ఇలా హాట్‌ హాట్‌ పోజులిస్తూ ఫోటో షూట్‌ చేయడమేంటీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టడం వైరల్‌గా మారింది. అనన్య పంచుకున్న గ్లామర్‌ ఫోటోల్లో ఇవి పీక్‌ అని కామెంట్‌ చేస్తున్నారు. మొత్తంగా అనన్య గ్లామర్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

610
ఇక `మల్లేశం` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది అనన్య నాగళ్ల. ఈ చిత్రంలో సాంప్రదాయబద్ధమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది. ప్రియదర్శికి జోడిగా నటించి అలరించింది. అప్పుడే ఓ అటెన్షన్‌ క్రియేట్‌ చేసుకుంది.

710
ఇక పవన్‌ నటించిన `వకీల్‌సాబ్‌`లో ముగ్గురు అమ్మాయిలో ఓ అమ్మాయిగా నటించి మెప్పించింది. తెలంగాన బిడ్డగా తెలంగాణ యాసలో ఆమె మాటలు ఆకట్టుకున్నాయి. అదే సమయంలో అమాయకమైన అమ్మాయిగానూ బాగా సూట్‌ అయ్యింది అనన్య.

810
దీంతోపాటు `ప్లేబ్యాక్‌` చిత్రంలో మెరిసింది. మరోవైపు ఇప్పుడు అవకాశాల కోసం ఇలా గ్లామర్‌ ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది. అందాలను చూపించడంలో తాను వెనకాడబోననే సందేశాలను మేకర్స్ అందిస్తుంది అనన్య. మరి దర్శకులు ఈ అమ్మడి అందాలను చూపించేందుకు ముందుకొస్తారా? లేదా? అన్నది చూడాలి.

910
అనన్య రేపు(ఆగస్ట్ 1) బర్త్ డే జరుపుకుంటోంది.

1010
అనన్య సెల్ఫీ లుక్‌.
అనన్య సెల్ఫీ లుక్‌.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories